December 20, 2024
TS Govt Jobs

TSPSC | తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

TSPSC Group-1 Prelims: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని.. కాబట్టి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది.

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

l

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!