Telangana Jobs: తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. నిజామాబాద్ జిల్లాలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, నిజామాబాద్ జిల్లా.

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్: 13 పోస్టులు

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

MBBS/ BSC (Nursing)/ GNM కోర్సులు చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

18 నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంబీబీఎస్ వైద్యులకు: ₹.40,000 

స్టాఫ్ నర్స్ లకు: ₹.29,900

TS High Court Recruitment: తెలంగాణ హైకోర్టులో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం, నిజామాబాద్.

09-11-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

TS High Court Jobs: తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification Link

Application form

Official Website

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!