TSPSC | ఒక్కో పోస్టుకు 2,005 మంది పోటీ, డీఏవో పోస్టులకు భారీ దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగార్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే తపనతో అర్హత కలిగిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు.
Read More