TS Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 7 మార్కుల క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల.. PDF Download
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై , కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలిపి ఫలితాలను విడుదల చేసింది.
Read More