SSC GD Constable Results 2023: కానిస్టేబుల్ జీడీ ఫలితాలు విడుదల.. కాటాఫ్ PDF డౌన్లోడ్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కానిస్టేబుల్ GD రాత పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 8వ తారీఖున విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను విడుదల చేసింది. మొత్తం 50,187 ఉద్యోగాల భర్తీకి జనవరి 10వ తారీకు నుంచి ఫిబ్రవరి 13వ తారీకు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, NCB, SSF విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహించనున్నారు.
క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి కాటాఫ్ వివరాలు తెలుసుకోగలరు