SSC: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పలు ఉద్యోగ రాతపరీక్షల తేదీలు విడుదల..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పలు ఉద్యోగాల రాతపరీక్షల తేదీలు ప్రకటించింది. SSC CHSL Tier-1 మరియు SSC CGL Tier-2 పరీక్షల తేదీలను SSC అఫీషియల్ వెబ్సైట్ లో విడుదల చేసింది. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ టైర్-1 పరీక్షను 2023 మార్చి 9వ తారీకు నుంచి 2023 మార్చి 21వ తారీకు వరకు నిర్వహిస్తారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్-2 పరీక్షను 2023 మార్చి 2వ తారీకు నుంచి 2023 మార్చి 7వ తారీకు వరకు నిర్వహిస్తారు.