RRB NTPC Result 2022 Out for CBT-1
RRB నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్ష ఫలితాలను రైల్వేశాఖ విడుదల చేసింది . 2019 లో ఈ ఉద్యోగాల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ ఇవ్వగా.. 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31 మధ్య దశల వారీగా CBT -1 పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి . ఈ పరీక్షల్లో షార్ట్ లిస్టైన వారికి CBT – 2 పరీక్షలు నిర్వహిస్తారు . ఫలితాల కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.