Northern Railway Recruitment 2021 – Apply Online for 3093 Apprentice Vacancies
నార్తర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 3093. అర్హత: పదవ తరగతి ఐటిఐ. వయస్సు: 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: పదవ తరగతి, ఐటిఐ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తువిధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ: 20-10-2021.
Click to Download Notification