తెలంగాణలో ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIT Warangal Recruitment 2024
NIT Warangal Recruitment 2024: తెలంగాణ రాష్ట్రం, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్(NITW) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ మరియు డిప్యూటేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్.. తదితర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
తెలంగాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్(NITW) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది
👉పోస్టుల వివరాలు:
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
పోస్టును అనుసరించి 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం:
ఎంపిక విధానం వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో తెలియజేస్తారు.
👉దరఖాస్తు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
OC, BC, EWS అభ్యర్థులు: గ్రూప్-ఎ పోస్టులకు రూ.1,000; గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులకు రూ.500 ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
07-01-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం: SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable, RPF SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.