TS Government Jobs | తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ.. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాథాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 21వ తారీకు లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం…
పోస్టుల వివరాలు:
1.ల్యాబ్ టెక్నీషియన్-3: 01 పోస్టు
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 01 పోస్టు
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పై టైపింగ్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
1.ల్యాబ్ టెక్నీషియన్-3: Maximum 30 years
2.డేటా ఎంట్రీ ఆపరేటర్: 30 – 40 years
జీతభత్యాలు:
నెలకు రూ.20,000/- జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
ది డీన్,
నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
పంజాగుట్ట,
హైదరాబాద్- 500082.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 అక్టోబర్ 21వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
అతి తక్కువ ధరలో “SSC GD Constable” ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి