తెలంగాణలో ఇంటర్ అర్హతతో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2024
NIAB Recruitment 2024: తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ(NIAB) నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ(NIAB) నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్, క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్: 01 పోస్టు
క్లర్క్: 02 పోస్టులు
వయోపరిమితి:
సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజినీర్ పోస్టులకు 35 సంవత్సరాలు; క్లర్క్ పోస్టులకు 25 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు:
సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్: డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజనీరింగ్) అర్హతతో పాటు, పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లర్క్ పోస్టులు: ఇంటర్మీడియట్ అర్హతతో పాటు టైపింగ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష (లేదా) స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
OC అభ్యర్థులు: రూ.200/-
SC/ST/BC/ మహిళా అభ్యర్థులు: రూ.100/-
దరఖాస్తుకు చివరి తేదీ:
2002 మార్చి 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.