Job Drive: తెలంగాణలో రేపు జాబ్ మేళా నిర్వహణ.. Jio కంపెనీలో ఉద్యోగాలు.. జీతం: రూ.28,000
Job Drive: తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో 2025 డిసెంబర్ 9వ తారీఖున మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టాస్క్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది. ఈ జాబ్ మేళా ద్వారా రిలయన్స్ జియో కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనాలి.
Job Drive నిర్వహిస్తున్న సంస్థ
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతుంది.
పోస్టుల వివరాలు
ఈ జాబ్ మేల ద్వారా రిలయన్స్ జియో కంపెనీలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. జియో పాయింట్ మేనేజర్స్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు.
విద్యార్హతలు
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
Age limit
29 సంవత్సరాల లోపు ఉన్న పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
Work Locations
నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బాల్కొండ, వేల్పూరు ప్రాంతాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Salary Details
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతం 3.36 LPA (రూ.28,000 per month) ఉంటుంది.
Job Drive నిర్వహణ తేదీ
- 09-12-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు ఫారం నింపాలి
- ఇంటర్వ్యూకు హాజరయ్యా అభ్యర్థులు తమ బయోడేటా ఆధార్ కార్డు విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము
నిజామాబాద్ జిల్లా: Auditorium, Girraj Govt. College (A), Nizamabad.

