December 20, 2024
All India Govt JobsAP Govt JobsTS Govt Jobs

IBPS Recruitment Notification 2021 – Apply Online for 4135 P.O posts

IBPS నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 11 బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు: 4,135 పోస్టులు. వయస్సు: 20 నుంచి 30 సంవత్సరాలు. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష ఆధారంగా (ప్రిలిమ్స్, మెయిన్). దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20-10-2021. దరఖాస్తు చివరి తేదీ: 10-11-2021.

Official Website

Click to Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!