December 20, 2024
All India Govt JobsPolice/Defence

ECSR Recruitment Notification 2021

కలకత్తా లోని ఈస్టర్న్ కమాండ్ సిగ్నల్ రెజిమెంట్ నుంచి కుక్, వాషర్ మాన్, బార్బర్, స్వీపర్, మెసెంజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 10. అర్హత: పదవ తరగతి, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయస్సు: 18 నుంచి 25 ఏళ్ల లోపు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తువిధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2021.

Click to Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!