APSLPRB Constable Online Application Step by Step Process 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. BC, SC, ST, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, యూజర్ గైడ్ కొరకు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.