APPSC: ఇంటర్ అర్హతతో ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అటవీ శాఖలో తానేదార్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు . 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితుల సడలింపు ఉంటుంది అర్హత కలిగిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 11 వ తారీకు నుంచి అక్టోబర్ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

