APPSC Telugu Reporter Posts Recruitment 2021
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఏపీ లెజిస్లేచర్ సర్వీస్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు: 5. విద్యార్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ (తెలుగులో) హైయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల లోపు. వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ధరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18-10-2021. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 8-11-2021.
Click to Download Notification