APPSC Recruitment Notification 2021
APPSC ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. DISTRICT PUBLIC RELATION OFFICER పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 18 నుంచి 42 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోగలరు.