APPSC Junior Assistant Recruitment 2021 – 650 posts
APPSC ద్వారా 650 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వారంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గ్రూప్-1&2 పోస్టుల సంఖ్యను పెంచనున్నారు. ఈ వివరాలు APPSC కార్యదర్శి గారు వెల్లడించినట్లు పత్రికలో వివరాలు వచ్చాయి. పూర్తీ వివరాలకు క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.