December 20, 2024
AP Govt Jobs

APPSC: గ్రూప్-2 నోటిఫికేషన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. దాదాపు 900 పైగా గ్రూప్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం (ఆర్థికశాఖ) జీవో జారీ చేసిన వెంటనే, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ తమ వెబ్సైట్లో గ్రూప్-2 కొత్త సిలబస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూప్-2 కొత్త సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి

APPSC Group-2 Syllabus

ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి

Telegram Group Link

అతి తక్కువ ధరలో గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!