AP Forest Beat Officer Jobs: ఇంటర్ అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.. 750 పోస్టులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయమన్నారు.

Download Our App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 750 పోస్టులు భర్తీకి అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి నోటిఫికేషన్ విడుదల కానుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO) పోస్టులు
(అటవీశాఖ అధికారులు 750 FBO పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.)

AP High Court Notification 2026 – 10th క్లాస్, డిగ్రీ అర్హతలతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Height:
Male:163 Cms.
Female: 150 Cms.

Chest:
Male: 84 Cms.
Female: 79 Cms.
Minimum Expansion: 5 Cms.

AP Home Guard Recruitment 2026
AP Home Guard Recruitment 2026 – హోంగార్డు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ | జీతం రోజుకు రూ.710/- | Apply Offline

Walking Test:

Male:
24 kms in 4 hours

Female:
16 kms in 4 hours

ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

AP Health Department Jobs 2026
AP Health Department Jobs 2026 | 10th & డిగ్రీ అర్హత | పరీక్ష లేదు | Apply Offline

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Note: ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీల మేరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Download Our App

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now
error: Content is protected !!