APPSC FBO Preparation Tips 2025
APPSC FBO: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 691 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితుల సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 ఆగస్టు 5వ తారీఖు లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉APPSC FBO Selection Process:
స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉APPSC FBO స్క్రీనింగ్ టెస్ట్ విధానం:
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ (FBO) స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలో రెండు పార్టులు ఉంటాయి. ప్రతి పార్ట్ నుంచి 75 ప్రశ్నలు వస్తాయి. మొత్తం స్క్రీనింగ్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షకు 150 నిమిషాలు సమయం ఇస్తారు.
PART-A: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
PART-B: జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్: ఇందులో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు.
👉APPSC FBO Preparation Tips:
అభ్యర్థులు క్రింది PDF లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు.
👉 క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి:
✅AP Forest Beat Officer ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.