APEPDCL Energy Assistant Recruitment 2021
APEPDCL నుంచి ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్-2) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదవ తరగతి & ITI విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం, విద్యార్హత, వయస్సు, ఎంపిక విధానం పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడొచ్చు.
Click to Download Notification