AP SSC Results 2023: ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 15న ముగిశాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది. ఇతర ప్రక్రియలను ముగించుకొని ‘మే’ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు.
క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోగలరు