AP జైళ్ల శాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Jobs Notification 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రాతపరీక్ష లేకుండా భర్తీ.

✅నిరుద్యోగుల కోసం AP గ్రూప్-2 టెస్ట్ సిరీస్ కేవలం “99 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 600 పైగా టెస్టులు, PDFలు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైలులో టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-2, వైర్ మ్యాన్, బార్బర్ పోస్టులు భర్తీ. రాత పరీక్ష లేదు, ఫీజు లేదు.. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

1.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-2: 01 పోస్టు
2.వైర్ మ్యాన్: 01 పోస్టు
3.బార్బర్: 01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 03.

పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ (టైలరింగ్/ ఎలక్ట్రిషియన్/ వైర్ మ్యాన్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC IFS Recruitment 2026
అటవీ శాఖలో ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | UPSC IFS Recruitment 2026 | Apply Online

18 నుంచి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
BC/SC/ST/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

1.టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గ్రేడ్-2: రూ.18,500/-
2.వైర్ మ్యాన్: రూ.18,500/-
3.బార్బర్: రూ.15,000/-

విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Postal GDS Recruitment 2026
Postal GDS Jobs: తపాలా శాఖలో 10th అర్హతతో 28,740 ఉద్యోగాలు భర్తీ.. రాతపరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు

జైళ్ల సూపరింటెండెంట్ కార్యాలయం,
సెంట్రల్ జైలు,
నెల్లూరు.

2024 ఫిబ్రవరి 24వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Notification Link

Application form

Official Website

RRB Group D
RRB Group D Notification 2026: రైల్వేలో 10th అర్హతతో 22,195 గ్రూప్ డి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Download Our APP

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

error: Content is protected !!