AP Police SI Application Process 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 21 నుంచి 27 సంవత్సరాలలోపు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బిసి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. OC, BC, EWS అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 600/- రూపాయలు చెల్లించాలి. SC, ST అభ్యర్థులు దరఖాస్తు ఫీజు 300/- రూపాయలు చెల్లించాలి. 14-12-2022 తారీకు నుంచి 18-03-2023 తారీకు వరకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి.