December 20, 2024
AP Govt Jobs

AP Police Department Jobs Notification 2021

ఏపీ పోలీసు శాఖ లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టు పేరు: కస్టమర్ సపోర్ట్ పర్సనెల్. మొత్తం పోస్టులు: 51. అర్హత: డిగ్రీ. వయస్సు: 18 నుంచి 42 సంవత్సరాల లోపు. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2021.

Click to Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!