December 20, 2024
AP Govt JobsPolice/Defence

AP Police Jobs: పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ టెస్టుల (PMT/PET) కోసం స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ పూరించాలి. 13.02.2023 మధ్యాహ్నం 03.00 నుండి 20.02.2023 సాయంత్రం 05.00 లోపు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్లో స్టేజ్-2 అప్లికేషన్ పూరించిన అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ (PMT/PET) కు హాజరు కావాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పరీక్షలో 95,209 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ప్రిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దేహదారుడిగా పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుంది.

క్రింది లింక్ పై క్లిక్ చేసి స్టేజ్-2 ఆన్లైన్ అప్లికేషన్ పూరించండి.

Stage-2 Application

USER GUIDE

Official Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!