AP Constable Results 2023: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో ఫిజికల్ టెస్టులు (PET/PMT) నిర్వహిస్తారు. స్కాన్ చేసిన ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోగలరు. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఫిబ్రవరి ఏడవ తారీకు వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
క్రింది లింక్ పై క్లిక్ చేసి కానిస్టేబుల్ ఫలితాలు చూసుకోగలరు