APలో 10th అర్హతతో అటెండర్స్, డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Outsourcing Jobs 2024
AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అటెండర్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.. తదితర 23 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్.. తదితర 23 రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షా లేదు, మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్: 07
పోస్ట్ మార్టం అటెండెంట్: 02
ఈసీజీ టెక్నీషియన్: 07
కార్డియాలజీ టెక్నీషియన్: 01
క్యాథలాబ్ టెక్నీషియన్: 01
పెర్ఫ్యూషనిస్ట్: 03
అనిస్తేషియా టెక్నీషియన్: 01
ఓటి అసిస్టెంట్: 01
బయో మెడికల్ టెక్నీషియన్: 01
జూనియర్ అసిస్టెంట్: 03
అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
హౌస్ కీపర్/ వార్డెన్స్: 02
అటెండర్స్: 04
క్లాస్ రూమ్ అటెండెంట్స్: 02
డ్రైవర్స్ హెవీ వెహికల్: 02
క్లీనర్స్/ వ్యాన్ అటెండెంట్: 02
ఆయా: 02
ల్యాబ్ అటెండెంట్స్: 03
లైబ్రరీ అటెండెంట్స్: 03
కౌన్సిలర్స్: 03
ఆడియో మెట్రి టెక్నీషియన్: 01
డార్క్ రూమ్ అసిస్టెంట్: 01
స్పీచ్ తెరపిస్ట్: 02
మొత్తం పోస్టుల సంఖ్య: 55
విద్యార్హతలు:
పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా.. విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.18,500/-
పోస్ట్ మార్టం అటెండెంట్: రూ.15,000/-
ఈసీజీ టెక్నీషియన్: రూ.34,580/-
కార్డియాలజీ టెక్నీషియన్: రూ.37,640/-
క్యాథలాబ్ టెక్నీషియన్: రూ.37,640/-
పెర్ఫ్యూషనిస్ట్: రూ.54,060/-
అనిస్తేషియా టెక్నీషియన్: రూ.32,670/-
ఓటి అసిస్టెంట్: రూ.15,000/-
బయో మెడికల్ టెక్నీషియన్: రూ.32,670/-
జూనియర్ అసిస్టెంట్: రూ.18,500/-
అసిస్టెంట్ లైబ్రేరియన్: రూ.20,600/-
హౌస్ కీపర్/ వార్డెన్స్: రూ.18,500/-
అటెండర్స్: రూ.15,000/-
క్లాస్ రూమ్ అటెండెంట్స్: రూ.15,000/-
డ్రైవర్స్ హెవీ వెహికల్: రూ.18,500/-
క్లీనర్స్/ వ్యాన్ అటెండెంట్: రూ.15,000/-
ఆయా: రూ.15,000/-
ల్యాబ్ అటెండెంట్స్: రూ.15,000/-
లైబ్రరీ అటెండెంట్స్: రూ.15,000/-
కౌన్సిలర్స్: రూ.17,500/-
ఆడియో మెట్రి టెక్నీషియన్: రూ.32,670/-
డార్క్ రూమ్ అసిస్టెంట్: రూ.18,500/-
స్పీచ్ తెరపిస్ట్: రూ.17,500/-
ఎంపిక విధానం:
విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.400/- ఫీజు చెల్లించాలి.
SC/ST అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
రంగరాయ మెడికల్ కాలేజ్,
కాకినాడ,
కాకినాడ జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఫిబ్రవరి 3వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగులకు రిపబ్లిక్ డే ఆఫర్: AP గ్రూప్-2 Full Course + Test Series కేవలం “399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. Full Course + Test Series కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి