December 20, 2024
AP Govt Jobs

AP Outsourcing Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (అటెండర్ స్థాయి పోస్టులు) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 40 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు జిల్లా.

👉పోస్టుల వివరాలు: 

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2: 11
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: 03
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: 11
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 15

మొత్తం పోస్టుల సంఖ్య: 40

👉విద్యార్హతలు: 

  • ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2: D.Pharmacy/ B.Pharmacy పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: DMLT/ BSC (MLT) అర్హతతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం (PGDCA) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లాస్ట్ గ్రేట్ సర్వీసెస్: 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయోపరిమితి: 

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • ఫార్మసిస్ట్ గ్రేడ్ 2: ₹.23,393/-
  • ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2: ₹.23,393/-
  • డేటా ఎంట్రీ ఆపరేటర్: ₹.18,450/-
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: ₹.15,000/-

👉ఎంపిక విధానం:

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు: 

  • OC/ BC అభ్యర్థులకు: ₹.300/-
  • SC/ST అభ్యర్థులకు: ₹.100/-

👉దరఖాస్తుకు చివరి తేదీ: 

30-10-2024 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

District Medical and Health Officer,

Guntur.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Apply Dates

Education Qualifications

Application form

Official Website

✅ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం: AP గ్రూప్-2 Mains, AP SI/Constable, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!