APలో లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | CTUAP Librarian Posts Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CTUAP), విజయనగరం నుంచి లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
- సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయనగరం నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
లైబ్రేరియన్: 01 పోస్టు
👉విద్యార్హతలు:
- లైబ్రేరియన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ సైన్స్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ, పీ హెచ్ డి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
- ఈ ఉద్యోగానికి సంబంధించిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
👉దరఖాస్తు ఫీజు:
- రూ.2000; ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. ఫీజు ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
- 20-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
- 30-12-2024 తేదీలోపు ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీ పంపాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.