AP Latest Government Jobs 2021 – 1959 posts
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ నందు కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 1959 పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీఆపరేటర్ మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారు. 10th క్లాస్, ఏదైనా డిగ్రీ, BSC నర్సింగ్, BSC MLT అర్హతల వారు దరఖాస్తు చేసుకోగలరు. జిల్లాల వారీగా DMHO ల నుండి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తీ వివరాలు చదివి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Click to Download Notification