January 9, 2025
AP Govt Jobs

AP Job Mela: రేపు 9 జిల్లాల్లో ఉద్యోగ మేళా నిర్వహణ. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ.. అర్హత: 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్

AP Job Mela: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో జనవరి 10వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, నంద్యాల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లా, కాకినాడ జిల్లా, వైయస్సార్ కడప జిల్లా, విశాఖపట్నం జిల్లాల్లోని  నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు.. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు భర్తీ చేస్తారు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్య గమనిక: జిల్లాల వారీగా జాబ్ మేళా నిర్వహించే కంపెనీల వివరాల కొరకు, అర్హతల వివరాల కొరకు, జీతభత్యాల వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ లింకుపై క్లిక్ చేయండి.

👉ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

👉విద్యార్హతలు:

10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

👉వయోపరిమితి:

18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ:

  • 10-01-2025 తేదీన ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
  • ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా naipunyam.ap.gov.in  వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలను వెంట తీసుకొని వెళ్ళాలి

👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము:

  • నెల్లూరు జిల్లా: Government Polytechnic, Near Abhaya anjaneya swamy temple, Atmakur. 
  • కృష్ణా జిల్లా: National Academy of Construction (NAC) Training Centre, Near Bus Depot, VUYYURU. 
  • అల్లూరి సీతారామరాజు జిల్లా: R.I.T.I College, Araku Valley. 
  • నంద్యాల జిల్లా: Government Degree College, Atmakur. 
  • తూర్పుగోదావరి జిల్లా: SVR Government Degree College, Nidadavolu. 
  • కర్నూలు జిల్లా: NAC Centre, Birla Gate, Opp Post Office, Kurnool- 518002. 
  • కాకినాడ జిల్లా: Government Degree College, Gokavaram Road, Beside Polavaram Canal, Jaggampeta.  
  • వైయస్సార్ కడప జిల్లా: Government Polytechnic (Skill Hub), Korrapadu Road, Proddatur. 
  • విశాఖపట్నం జిల్లా: Government Polytechnic college in Kancharapalem, Urvasi Junction.

👉క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅AP Forest Beat Officer, AP SI/Constable, SSC GD Constable, SBI Clerk, RRB Group-D, RPF Constable ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!