APలో 10th క్లాస్ అర్హతతో రాతపరీక్ష లేకుండా గ్రేడ్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Health Department Jobs Notification 2024
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదిగిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్.. తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చిత్తూరు జిల్లాలో జాతీ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం బియ్యం హచ్వో నుండి విడుదల చేయడం జరిగింది.
👉పోస్టుల వివరాలు:
- ఫిజీషియన్: 01
- మెడికల్ ఆఫీసర్: 02
- డెంటిస్ట్: 01
- ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్: 01
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01
- ఆప్టో మెట్రిస్ట్: 01
- స్టాఫ్ నర్స్: 05
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2: 02
- ఫార్మసిస్ట్: 02
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్: 07
- మొత్తం పోస్టుల సంఖ్య: 23
👉విద్యార్హతలు:
- 10th క్లాస్, D.ఫార్మసీ లేదా B.ఫార్మసీ GNM లేదా B.SC( నర్సింగ్), MLT, DMLT, MBBS మరియు పోస్టులను అనుసరించి వివిధ విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
👉వయోపరిమితి:
- 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
- ఫిజీషియన్-1,10,000/-
- మెడికల్ ఆఫీసర్-61,950/-
- డెంటిస్ట్-54,968/-
- ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్- 36,465/-
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ -29,549/-
- ఆప్టో మెట్రిస్ట్- 29,549/-
- స్టాఫ్ నర్స్ -27,675/-
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 -23,393/-
- ఫార్మసిస్ట్ -23,393/-
- లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ -15,000/-
👉ఎంపిక విధానం:
- విద్యార్హత లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.
👉దరఖాస్తు విధానం:
- అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
- ఈ పోస్టులకు అప్లై చేసేవారు 500/- /ఫీజును జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, చిత్తూరు జిల్లా అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి రూపంలో చెల్లించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ: 13-12-2024
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.