AP District Court Results 2023: జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు విడుదల చేసే ప్రకటన వచ్చేసింది.. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాతపరీక్ష ఫలితాలను మార్చి మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు హైకోర్టు తెలిపింది. జిల్లా కోర్టుల్లో మొత్తం 3,432 పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను 2022 డిసెంబర్ 21వ తారీకు నుంచి 2023 జనవరి 2వ తారీకు వరకు నిర్వహించారు. ఈ రాతపరీక్షలకు సంబంధించిన ఫలితాలను మార్చి మూడవ వారంలో విడుదల చేయనున్నట్లు హైకోర్టు వెబ్సైట్ ద్వారా తెలిపింది.
పూర్తి వివరాలకు క్రింది PDF లింక్ పై క్లిక్ చేయండి