ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ | AP CRDA Notification 2024
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 12 పోస్టులను భర్తీ చేస్తున్నారు. లీగల్ మేనేజర్, పైనాన్స్ అండ్ అకౌంట్స్ మేనేజర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్, ఇంగ్లీషు కంటెంట్ రైటర్, తెలుగు కంటెంట్ రైటర్, క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఎంఐఎస్ ఆపరేటర్, జాయింట్ డైరెక్టర్ కమ్యూనికేషన్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA), విజయవాడ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
👉పోస్టుల వివరాలు:
- లీగల్ మేనేజర్: 01
- పైనాన్స్ అండ్ అకౌంట్స్ మేనేజర్: 01
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్: 01
- ఎన్విరాన్మెంటలిస్ట్: 01
- ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్: 01
- పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్: 01
- ఇంగ్లీషు కంటెంట్ రైటర్: 01
- తెలుగు కంటెంట్ రైటర్: 01
- క్రియేటివ్ గ్రాఫిక్ డిజైనర్: 01
- వీడియో ఎడిటర్: 01
- ఎంఐఎస్ ఆపరేటర్: 01
- జాయింట్ డైరెక్టర్ కమ్యూనికేషన్స్: 01
మొత్తం పోస్టుల సంఖ్య: 12
👉విద్యార్హతలు:
పోస్టును అనుసరించి డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, ఎంటెక్ విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉దరఖాస్తు విధానం:
AP CRDA వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
👉దరఖాస్తుకు చివరి తేదీ:
అక్టోబర్ 7వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం:- SSC GD Constable.. RPF Constable.. TS SI/Constable.. TS ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable.. AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ “ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్” కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.