April 16, 2025
AP Govt Jobs

AP వ్యవసాయ శాఖలో రాతపరీక్ష లేకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | ANGRAU Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు, ఫీజు ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, వయసు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

Join Our Whatsapp Group

👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, గుంటూరు నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

👉పోస్టుల వివరాలు: 

  • టెక్నికల్ అసిస్టెంట్: 05 పోస్టులు
  • ఫీల్డ్ అసిస్టెంట్: 04 పోస్టులు 
  • ట్రాక్టర్ డ్రైవర్: 01 పోస్టు

👉విద్యార్హతలు: 

  • టెక్నికల్ అసిస్టెంట్: 55% మార్కులతో నాలుగు సంవత్సరాల అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఫీల్డ్ అసిస్టెంట్: Any B.Sc/ Polytechnic Diploma in Agriculture/ Seed Technology.
  • ట్రాక్టర్ డ్రైవర్: 10వ తరగతి పాసై డ్రైవింగ్ లైసెన్సు కలిగి, ట్రాక్టర్ డ్రైవింగ్ విభాగంలో అనుభవం మరియు మోటార్ మెకానిక్ విభాగంలో అవగాహన కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

👉వయోపరిమితి: 

18 నుండి 42 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉జీతభత్యాలు: 

  • టెక్నికల్ అసిస్టెంట్: రూ.35,400
  • ఫీల్డ్ అసిస్టెంట్: రూ.29,200 
  • ట్రాక్టర్ డ్రైవర్: రూ.21,700

👉ఎంపిక విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు తమ బయోడేటా, కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ తీసుకొని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

👉దరఖాస్తు ఫీజు: 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు.

👉 ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ: 

28-01-2025 తేదీ ఉదయం 10:00 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

👉ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం:

Administrative Office, ANGRAU, Lam, Guntur.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

✅AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, AP SI/Constable, RRB Group-D, SBI Clerks ఆన్లైన్ కోచింగ్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!