December 24, 2025
AP Govt Jobs

AP Government Jobs: ఏపీలో 10th అర్హతతో అటెండర్ డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ , ఆడియో మెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ / మెకానిక్, FNO, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, MNO, మార్చురీ అటెండర్, ఆప్టోమెట్రిస్ట్, ప్యాకర్, ప్లంబర్, రేడియో గ్రాఫర్, స్పీచ్ థెరపీస్ట్, స్ట్రెచర్ బేరర్ / బాయ్, థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్, టైపిస్ట్ / DEO, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, హౌస్ కీపర్ / వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులు ఒంగోలులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల, గవర్నమెంట్ నర్సింగ్ స్కూల్ నందు పని చేయవలసి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉమ్మడి ప్రకాశం జిల్లా, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఒంగోలు మెడికల్ కాలేజ్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

అటెండర్ / ఆఫీస్ సబార్డినేట్ , ఆడియో మెట్రీ టెక్నీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డయాలసిస్ టెక్నీషియన్, ECG టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ / మెకానిక్, FNO, జూనియర్ అసిస్టెంట్ / కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, MNO, మార్చురీ అటెండర్, ఆప్టోమెట్రిస్ట్, ప్యాకర్, ప్లంబర్, రేడియో గ్రాఫర్, స్పీచ్ థెరపీస్ట్, స్ట్రెచర్ బేరర్ / బాయ్, థియేటర్ అసిస్టెంట్ / O.T అసిస్టెంట్, టైపిస్ట్ / DEO, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, హౌస్ కీపర్ / వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 43

పోస్టును అనుసరించి 10th Class, ITI, Diploma.. తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పోస్టును అనుసరించి రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతం ఉంటుంది.

విద్యార్హతలో వచ్చిన మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఓసి అభ్యర్థులు రూ.300; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాలి.

05-03-2025 తేదీ నుండి 20-03-2025 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.

👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Notification Link

Application form

Official Website

✅ AP Forest Beat Officer, AP SI/Constable, RRB Group-D ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.

APP Link

✅ మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!