AP వైద్య ఆరోగ్య శాఖలో పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. రెగ్యులర్ ప్రాతిపదికన 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత వయస్సు జీతం దరఖాస్తు ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
👉ఈ ఉద్యోగాలు విడుదల చేసిన సంస్థ:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మంగళగిరి, గుంటూరు జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల అయింది.
👉పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ సివిల్, అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ (జనరల్)
- గైనకాలజీ 21
- అనస్తీసియా 10
- పీడియాట్రిక్స్ 06
- జనరల్ మెడిసిన్ 12
- జనరల్ సర్జరీ 19
- ఆర్థోపెడిక్స్ 02
- ఆప్తల్మాలజీ 5
- రేడియాలజీ 02
- ఈఎన్టీ 5
- డెర్మటాలజీ 2
- ఫోరెన్సిక్ మెడిసిన్ 02
- సైకియారిటీ 02
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) 4
- మొత్తం ఖాళీలు 97
👉విద్యార్హతలు:
డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
👉వయోపరిమితి
42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉జీతభత్యాలు:
నెలకు రూ.61,960 – రూ.1,51,370. జీతం ఉంటుంది.
👉ఎంపిక విధానం:
విద్యార్హతలు, మెరిట్ లిస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు:
ఓసి అభ్యర్థులు రూ. 1000; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 500. ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ:
13-12-2024 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
👉ముఖ్య గమనిక: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✔️”AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. AP గ్రూప్-2 Mains.. AP SI/Constable” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. క్రింది లింక్ పై క్లిక్ చేసి APP install చేసుకుని, మీకు కావాల్సిన కోర్స్ తీసుకోండి.