December 20, 2024
TS Govt Jobs

TGPSC: తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచాలి

TGPSC Group-2 & Group-3: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.

✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

APP Link

✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp Group Link

Telegram Group Link

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు కొన్నేండ్లుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారని, నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున, వాటి సంఖ్యను పెంచితే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టుగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు గ్రూప్-2 ఎక్సైజ్ ఎస్సై ఎత్తు 167.6 నుంచి 165కు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!