RPF Constable Syllabus 2024: రైల్వే కానిస్టేబుల్ పరీక్ష విధానం, సిలబస్ వివరాలు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 4,208 పోస్టులను భర్తీ చేస్తున్నారు. కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ & సిలబస్ వివరాలు తెలుసుకుందాం..
✅RPF SI/Constable ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు.
అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్షకు 90 నిమిషాల సమయం కేటాయిస్తారు.
సిలబస్ వివరాలు: