December 20, 2024
Police/Defence

Railway Constable Jobs: 10th అర్హతతో రైల్వే శాఖలో 428 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత, వయస్సు, జీతం, సిలబస్, ఫిజికల్ టెస్ట్ వివరాలు

RRB Constable Notification 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో 4,208 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. 10వ తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగుల కోసం: “RPF Constable” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కేవలం “499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 738 వీడియోలు, 65 టెస్టులు, 156 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.

Download Our App

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) & రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4,208 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్: 4,208 పోస్టులు

వయోపరిమితి:

2024 జులై 1వ తారీకు నాటికి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు:

10th క్లాస్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతభత్యాలు:

రూ.21,700/- జీతం ఉంటుంది.
ఈ జీతంతో పాటు రైల్వే శాఖ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్సులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్టులు(PET & PMT), మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఫిజికల్ టెస్టుల వివరాలు:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు:

Height: (OC/BC అభ్యర్థులకు)
Male:165 Cms.
Female: 157 Cms.

Height: (SC/ST అభ్యర్థులకు)
Male:160 Cms.
Female: 152 Cms.

Chest: (Only for Male)
OC/BC అభ్యర్థులు: 80 Cms.
SC/ST అభ్యర్థులు: 76.2 Cms.
Minimum Expansion: 5 Cms.

ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు:

Male:

1600 meters run: 5 min 45 secs
Long Jump: 14 feet
High Jump: 4 feet

Female:

800 meters run: 3 min 40 secs
Long Jump: 9 feet
High Jump: 3 feet

సిలబస్:

కంప్యూటర్ ఆధారిత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు.
జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

రూ.500/- ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/ఈబీసీ/ మహిళా అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు స్వీకరణ ప్రారంభం:

2024 ఏప్రిల్ 15వ తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలి .

దరఖాస్తుకు చివరి తేదీ:

2024 మే 14వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification Link

Official Website

✅ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి.

Join Our Whatsapp Group

Join Our Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!