10th క్లాస్ అర్హతతో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TSERC Recruitment 2024
TSERC Notification 2024: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 19 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పొస్టుల వివరాలు:
1.జాయింట్ డైరెక్టర్/ ఇంజినీరింగ్: 01
2.డిప్యూటీ డైరెక్టర్/ ట్రాన్స్ మిషన్: 01
3.డిప్యూటీ డైరెక్టర్ / డిస్ట్రిబ్యూషన్: 01
4.డిప్యూటీ డైరెక్టర్ / లా: 01
5.డిప్యూటీ డైరెక్టర్ / లీగల్ ప్రొసీజర్: 01
6.డిప్యూటీ డైరెక్టర్ / టారిఫ్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్): 01
7.డిప్యూటీ డైరెక్టర్ – టారిఫ్ (ఎకనామిక్స్): 01
8.డిప్యూటీ డైరెక్టర్ – టారిఫ్ (ఇంజినీరింగ్): 01
9.డిప్యూటీ డైరెక్టర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 01
10.డిప్యూటీ డైరెక్టర్ / పే అండ్ అకౌంట్స్: 01
11.డిప్యూటీ డైరెక్టర్ / కన్సూమర్ అసిస్టెంట్: 01
12.అకౌంట్స్ ఆఫీసర్: 01
13.క్యాషియర్: 01
14.లైబ్రేరియన్: 01
15.స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 02
16.క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్: 04
17.పర్సనల్ అసిస్టెంట్: 02
18.రిసెప్షనిస్ట్: 01
19.ఆఫీస్ సబార్డినేట్స్: 05
మొత్తం ఖాళీలు: 28
విద్యార్హతలు:
10th క్లాస్, డిప్లొమా ఇంజినీరింగ్, లా డిగ్రీ. ఎలక్ట్రికల్/ పవర్ ఇంజినీరింగ్, అకౌంటింగ్/ కామర్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ లో డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులకు 10th అర్హతతో పాటు, లైట్ వెహికల్ లైసెన్స్, డైవింగ్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
46 సంవత్సరాలలోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.120/- ఫీజు చెల్లించాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
కమీషన్ సెక్రటరీ,
డోర్. నెం 11-4-660, 5th ఫ్లోర్,
సింగరేణి భవన్, రెడ్ హిల్స్,
హైదరాబాదు.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 ఏప్రిల్ 1వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅తెలంగాణ నిరుద్యోగుల కోసం “TS గ్రూప్-2, గ్రూప్-3, SI/కానిస్టేబుల్” ఆన్లైన్ కోచింగ్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. మీకు కావలసిన కోర్సు కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.