AP ఉపాధి శిక్షణ శాఖలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Assistant Training Officer Jobs 2024
AP Employment and Training Department Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధి, శిక్షణ శాఖ నుంచి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో(ఐటీఐ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధి, శిక్షణ శాఖ నుంచి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో(ఐటీఐ) ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 71 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జోన్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు, జీతం, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్: 71 పోస్టులు
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
Zone-1: 06
Zone-2: 08
Zone-3: 03
Zone-4: 54
ఖాళీలు గల ట్రేడులు:
ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్ మ్యాన్ సివిల్, వైర్మాన్, సీవోపీఏ, డ్రెస్ మేకింగ్, మెకానిక్ మోటార్ వెహికల్, కార్పెంటర్, వర్క్ షాప్ కాలిక్యులేషన్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్.
విద్యార్హతలు:
సంబంధిత ట్రేడ్ లో డిగ్రీ (లేదా) డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2023 సెప్టెంబర్ 30 వ తారీకు నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.35,570/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ప్రాక్టికల్ డెమో, పని అనుభవం తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.500/- ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ:
2024 మార్చి 20వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
✅నిరుద్యోగుల కోసం “AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్” ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 499 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1129 వీడియోలు, 105 టెస్టులు, 199 PDF Files ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.