AP విద్యాశాఖలో 6,100 ఉద్యోగాల భర్తీ | AP Government Jobs 2024
AP DSC 2024: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఈనెల 5వ తారీకున 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
✅నిరుద్యోగులకు కోసం: AP గ్రూప్-2 ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ “కేవలం 399 రూపాయలకే” అందించడం జరుగుతోంది. 1022 వీడియోలు, 111 టెస్టులు, 106 PDFలు ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ + టెస్ట్ సిరీస్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పాఠశాల విద్యాశాఖలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ను ఈనెల 5న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిషిప్ విధానాన్ని తీసుకురానున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్ షిప్ సమయంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిషిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. డీఎస్సీ కి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
✅మీ వాట్సాప్ (లేదా) టెలిగ్రామ్ కి “ప్రతిరోజు జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్” రావాలి అంటే.. క్రింది లింక్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.