AP Government Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు లోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం నుంచి కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
2.ప్రొటెక్షన్ ఆఫీసర్
3.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్
4.సోషల్ వర్కర్ (మేల్)
5.డేటా అనలిస్ట్
6.అవుట్ రీచ్ వర్కర్ (మహిళ)
7.నర్సు
8.డాక్టర్ (పార్ట్ టైమ్)
9.చౌకీదార్ (మహిళ)
10.డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
1.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్: రూ.44,023/-
2.ప్రొటెక్షన్ ఆఫీసర్: రూ.27,804/-
3.లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్: రూ.27,804/-
4.సోషల్ వర్కర్ (మేల్): రూ.18,536/-
5.డేటా అనలిస్ట్: రూ.18,536/-
6.అవుట్ రీచ్ వర్కర్ (మహిళ): రూ.10,592/-
7.నర్సు: రూ.11,916/-
8.డాక్టర్ (పార్ట్ టైమ్): రూ.9,930/-
9.చౌకీదార్: రూ.7,944/-
10.డేటా ఎంట్రీ ఆపరేటర్: రూ.11,916/-
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ప్రాజెక్ట్ డైరెక్టర్,
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
ఒంగోలు, ప్రకాశం జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ:
2023 నవంబర్ 22వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రామ సచివాలయం ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి