Forest Department Jobs: 10th క్లాస్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని ICFRE ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ లోయర్ డివిజన్ క్లర్క్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10th క్లాస్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ (లేదా) విశాఖపట్నంలో పని చేయవలసి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
1.లోయర్ డివిజన్ క్లర్క్: 01
2.మల్టీటాస్కింగ్ స్టాఫ్: 05
మొత్తం ఖాళీలు: 06
విద్యార్హతలు:
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న బెడదల దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి కేటగిరి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు/ పరీక్ష ఫీజు:
రూ.300/- ఫీజు చెల్లించాలి. Demand Draft ద్వారా ఫీజు చెల్లించాలి
ఎంపిక విధానం:
రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
The Director,
Institute of Forest Biodiversity,
Dulapally, Kompally S.o.,
Hyderabad 500 100.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేది:
2023 జూలై 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి