TS Outsourcing Jobs: తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ.. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రాష్ట్ర స్థాయి చైల్డ్ హెల్ప్ లైన్ లోని డబ్ల్యూసీడీ కంట్రోల్ రూమ్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1.హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
2.కాల్ ఆపరేటర్: 12 పోస్టులు
3.ఐటీ సూపర్వైజర్: 01 పోస్టు
4.మల్టీ-పర్పస్ స్టాఫ్: 03 పోస్టులు
5.సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: 03 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 20
విద్యార్హతలు:
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
2023 జూలై 1వ తారీకు నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతభత్యాలు:
1.హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్: రూ.35,000/-
2.కాల్ ఆపరేటర్: రూ.19,500/-
3.ఐటీ సూపర్వైజర్: రూ.22,750/-
4.మల్టీ-పర్పస్ స్టాఫ్: రూ.15,600/-
5.సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్: రూ.15,600/-
దరఖాస్తు విధానం:
Offline ద్వారా దరఖాస్తు చేసికోవాలి.
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
కమిషనర్ కార్యాలయం,
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ,
H.No:8-3-222, వెంగళరావు నగర్,
సారధి స్టూడియోస్ దగ్గర, అమీర్పేట్,
హైదరాబాద్- 500038.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ:
2023 జూన్ 30వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
క్రింది లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
అతి తక్కువ ధరలో గ్రూప్-2, గ్రూప్-3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, SSC GD Constable ఆన్లైన్ కోచింగ్ కోసం క్రింది యాప్ లింక్ పై క్లిక్ చేయండి