TSSPDCL AE Results 2023: తెలంగాణ అసిస్టెంట్ ఇంజనీర్ మెరిట్ లిస్ట్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) అసిస్టెంట్ ఇంజినీర్(AE) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 48 అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలను ఏప్రిల్ 30వ తారీఖున నిర్వహించారు. కాగా, రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 27న విడుదల చేశారు. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, ఫైనల్ కీ సైతం వెల్లడయ్యాయి.
అభ్యర్థులు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు, ఫైనల్ ‘కీ’ డౌన్లోడ్ చేసుకోండి
ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి